గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ కన్నుమూత

తన భార్య చిత్రా సింగ్‌తో కలిసి ప్రదర్సనలు ఇచ్చిన జగ్జీత్ గజల్ చక్రవర్తిగా పేరు పొందారు. జగ్జీత్ సింగ్ రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జన్మించారు. ఆయనకు నలుగురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆయనను కుటుంబసభ్యులు జీత్ అని పిలుస్తారు. మేరీ జిందగీ అవుర్ కిష్కీ, మేరే నామ్ కా కోయి అవుర్ హై, అప్నీ మర్జీ సె కహా అప్నే సఫర్ వంటి అనేక గజళ్లు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. సర్ఫరోస్, తర్కీబ్ వంటి సినిమాల్లో ఆయన పాటలు పాడారు.












Click it and Unblock the Notifications