లక్ష్మీ పార్వతి పిల్ కాపీ చేసిన వైయస్ విజయమ్మ?

ఇందుకు వారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డినే ఉదాహరణగా తీసుకుంటున్నారు. బాబుపై వైయస్ ఎన్నో కేసులు వేసి వాటిని నిరూపించలేక ఉపసంహరించుకున్నారని చెబుతున్నారు. బాబు అక్రమాలకు పాల్పడి ఉంటే ఐదున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న వైయస్ ఆయనను ఎప్పుడో జైలుకు పంపే వారని అంటున్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడక పోవటం వల్లనే బాబుపై ఎన్ని కేసులు వేసినా ఫలితం ఉండలేదని చెబుతున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసుతో కుమ్మక్కై ఆ పార్టీకి మరింత దగ్గర కావడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications