పార్టీ వీడం తెలంగాణ వదలం: కొట్టిపారేసిన రాములు

జుక్కల్ శాసనసభ్యుడు హనుమంత్ షిండే కూడా తాను టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తాను పార్టీ మారాలనుకుంటే బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటే వెళ్లే వాణ్నని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ కోసం ఉద్యమిస్తానని చెప్పారు. కాగా హనుమంత్ షిండే, రాములుతో పాటు చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య, కల్వకుర్తి శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications