గాలికి బెయిల్ ఇవ్వద్దు: కోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు

అయితే వారు బయటకు వెళితే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉండటమే కాకుండా, వేగవంతంగా జరుగుతున్న దర్యాఫ్తు ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా గురువారం కోర్టు గాలికి, శ్రీనివాస్ రెడ్డికి చంచల్ గూడ జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications