నటి రొమ్ముపై నెపం కుక్క మీదికి నెట్టిన ఫోరం

పెంపుడు కుక్క ఆమెపై దుమకడం వల్ల ఆమె రెండో సారి ఇంప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉంటుందని ఫోరం చెప్పింది. వైద్యులు, నర్సింగ్ హోం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆధారాలు లేవని చెప్పింది. ఇంప్లాంట్ చేసిన వైద్యుడు, ఇంప్లాంట్ తొలగించిన వైద్యుడు - ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అందుకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫోరంలో ఆమె కేసు దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications