అమ్మాయి క్రెడిట్ కార్డు దొంగిలించిన తెలుగు టెక్కీ

కార్డుపై పేరు తుడిచేయడంతో అమ్మాయి పేరు కనిపించలేదు. దీంతో సంబంధిత పత్రాలను సమర్పిస్తానని సెల్‌ఫోన్ చేసిన వ్యక్తి హామీ ఇచ్చాడని షోరూం సేల్స్ పర్సన్స్ చెప్పారు. మొబైల్‌తో పాటు షోరూం ఉద్యోగి ఆ టెక్కీ ఫోటో తీశాడు. ఆ ఫొటోను తీసుకుని పోలీసులు అమ్మాయికి చూపించారు. అతను తన సహోద్యోగి అని తెలుసుకుని ఆమె దిగ్భ్రాంతికి గురైంది. ఆరోపణలను తెలుగు టెక్కీ మొదట అంగీకరించలేదు. సాక్ష్యం చూపించడంతో అంగీకరించాడు. తాను ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు బాధితురాలు చెప్పింది. దీంతో అతన్ని పోలీసులు వదిలేశారు.












Click it and Unblock the Notifications