సిబిఐతో కుమ్మక్కు?:జగన్‌కు ఆంధ్రజ్యోతి ధీటైన జవాబు

సిబిఐ అంటే చంద్రబాబు బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిండా బురదలో పొర్లాడని పంది మిగిలిన వారికి బురద అంటించాలని చూస్తుందని విమర్శించారు. దర్యాఫ్తు సమాచారం మీడియాకు తెలియడంపై స్పందిస్తూ ప్రతి మీడియాకు ఆ విషయానికొస్తే సాక్షికి కూడా అలాంటి సోర్స్ ఉంటుందన్నారు. నిజాలు బయట పడుతున్నాయనే మీడియాకు లీకవుతున్నాయంటూ ఏడుస్తున్నారని విమర్శించారు. నిజాయితీపరుడైన తమ జగన్‌ను మీడియా ఏకిపారేస్తుంటే సిబిఐ చూస్తుందంటూ ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించింది. అయినా అన్నింటికీ దేవుడి మీద భారం వేసే జగన్ దేవుడి గురించి ఆలోచించకుండా వీటి పైన మాట్లాడటమేమిటని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications