పరిటాల హత్యలో జగన్ పాత్ర, నేర చరిత్ర బయటకు: వర్ల

మహాబలేశ్వరప్ప కంపెనీ యజమాని సతీష్‌ను తుపాకీతో జగన్ బెదిరించారని ఆరోపించారు. సతీష్‌ను తుపాకీతో బెదిరించలేదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. పరిటాల రవి, మొద్దు శీను హత్య కేసుల్లోనూ జగన్ ప్రమేయం ఉందనన్నారు. పరిటాల హత్య కేసులో జగన్ పాత్ర ఉన్నట్లు తాము సిబిఐ దృష్టికి తీసుకు వచ్చినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications