బావకు, నా అల్లుడికి అక్రమాస్తుల్లేవు: బాలయ్య బాసట

బాబుపై వేసిన పిటిషన్‌తో ఎలాంటి నష్టం లేదన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 26 కేసులు వేసి ఏమీ నిరూపించలేక పోయారన్నారు. బాబుపై విచారణలు కొత్తేమీ కాదన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి మూడు నెలల్లో రెండు సీల్డ్ కవర్‌లలో వివరాలు అందించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన లేదని చంద్రబాబు ప్రకటించారు.












Click it and Unblock the Notifications