సిబిఐపై పిటిషన్: విజయ సాయి రెడ్డికి చుక్కెదురు

సిబిఐ విచారణ పేరుతో సాక్ష్యులను ఒత్తిళ్లకు, భయాందోళనకు గురి చేస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2004కు ముందు అంశాలపై దర్యాఫ్తు జరపవద్దని ఆయన కోర్టును కోరారు. అయితే ఆయన పిటిషన్‌ను కోర్టు మంగళవారం కొట్టివేసింది.












Click it and Unblock the Notifications