అనుమాలున్నాయి కాబట్టే సుప్రీంకు: ఎంపీ మేకపాటి

mekapati rajamohan reddy
హైదరాబాద్/విజయవాడ: తమకు అనుమానాలున్నాయి కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు నుండి ఇతర రాష్ట్ర హైకోర్టుకు లేదా సుప్రీం కోర్టుకు మార్చాలని తాము పిటిషన్ వేశామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జనగ్మోహన్ రెడ్డి వర్గం ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి మంగళవారం అన్నారు. రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ముందుగా ఊహించిందేనని చెప్పారు.

కాగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తామన్న కాంగ్రెసు ఇప్పటి వరకు ఇవ్వలేదని విజయవాడ వైయస్సార్ కాంగ్రెసు నేత జలీల్ ఖాన్ అన్నారు. జగన్‌పై కాంగ్రెసు నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+