మద్దెలచెర్వు సూరి అనుచరుడు మదన్మోహన్ అరెస్టు

సూరితో కలిసి కూడా సెటిల్మెంట్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సూరి హత్యకు గురైన సమయంలో మదన్మోహన్ కారు డ్రైవర్‌గా ఉన్నాడు. ఈ హత్య కేసులో మదన్మోహన్‌ను పోలీసులు ఇదివరకే ప్రధాన సాక్షిగా విచారించి వదిలేశారు. అయితే ఆయన సెటిల్మెంట్లు బయటపడటంతో సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఇతనిని మంగళవారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచనున్నారు.












Click it and Unblock the Notifications