తెల్లవారుజామున బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం

వెంటనే అప్రమత్తమైన అధికారులు 24 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కనే ఓ హాస్టల్‌లో ఉంటున్న సుమారు 200 మంది విద్యార్థులతో పాటు చుట్టూ ఉంటున్న వారిని అక్కడ నుండి వేరేచోటకి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications