నాలుగేళ్ల బాలికను రేప్ చేసిన పెద్ద మనిషి

అత్యాచారానికి గురైన బాలికను వెటనే సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు, రేప్ జరిగిందనే విషయాన్ని వైద్యులు ధ్రువీకరించినట్లు ఆయన చెప్పారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. హనుమాన్ అనే నిందితుడు బాలిక నివసించే భవనంలోనే అద్దెకు ఉంటున్నాడు. బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. నిందితుడిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications