ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను: హీరో బాలయ్య

మూడు లక్షల లీటర్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ తరహా ప్లాంట్లు ప్రతిచోటా ఉంటే లక్షలాది లీటర్ల నీటిని వృథా కాకుండా కూడవచ్చునన్నారు. శ్రీరామరాజ్యం ఘన విజయం తనకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందన్నారు. ఆయన సిబ్బందితో కలిసి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. సీవేజ్ వాటర్ ప్లాంట్‌తో పాటు సెక్యూరిటీ గది, లంచ్ గదులను ఆయన ప్రారంభించారు.












Click it and Unblock the Notifications