పోలీస్-టిఆర్ఎస్ బాహాబాహీ: సొమ్మసిల్లిన హరీష్

హరీష్ రావు, వినయ్ భాస్కర్ అరెస్టుపై టిఆర్ఎస్ నేతలు విరుచుకు పడ్డారు. చంద్రబాబు తన వైఖరి చెప్పిన తర్వాతనే వరంగల్ జిల్లాలో పర్యటించాలన్నారు. బాబు కోసం పోలీసులు తెలంగాణ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ టిడిపి నేతలు బాబు వైఖరి ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. తెలంగాణవాదులపై కేసులు పెడుతూ ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు. చంద్రబాబు రైతు ముసుగు వేసుకొని వచ్చినంత మాత్రాన ఎవరూ నమ్మరన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజలు షాక్ ఇవ్వక తప్పదన్నారు.












Click it and Unblock the Notifications