చిరంజీవి అలాగే ఉంటే బావుండేది, జగన్ జైలుకే: బాబు

మద్యం దుకాణాలు ఉన్నాయని చెప్పుకున్న బొత్స సత్యనారాయణకు పిసిసి చీఫ్‌గా కొనసాగే హక్కు లేదని, ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. ఆయన మంత్రి, పిసిసి చీఫ్ కావడం దారుణమన్నారు. చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి, టిఆర్ఎస్‌పై విరుచుకు పడ్డారు. రానున్న రోజుల్లో కెసిఆర్ పార్టీని నడపలేరని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ పని ఖతం అన్నారు. జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్లే బాధ్యులు, కమ్యూనికేటర్ల సమావేశం బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలోనే చంద్రబాబు మాట్లాడారు.












Click it and Unblock the Notifications