ఎమ్మార్ కేసు: ఫ్యామిలీ చరిత్ర తవ్విన కోనేరు ప్రసాద్

అనంతరం న్యాయమూర్తి, బెయిల్ విషయం పరిశీలిస్తామని, నీ ఆరోగ్యం ఎలా ఉందని కోనేరును అడిగారు. ఇటీవల ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారు. కాగా ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కోనేరు రిమాండ్‌ను 25 వరకు పొడిగించింది. ఎమ్మార్ కేసులో కోనేరు రంగారావు ఇటీవల అరెస్టైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications