చిరంజీవికి బాలకృష్ణ ఎందులోనూ పోటీ కాదు: ఆనం

కాగా ఇటీవల విజయవాడ పర్యటనలో బాలయ్య సామాజిక న్యాయం పేరుతో వచ్చిన వారు ప్రజలకు చేసిందేమీ లేదని చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. అందుకు చిరంజీవి విశాఖపట్నంలో స్పందించారు. బాలయ్య తనకు మంచి స్నేహితుడు అని, ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వమని, తనపై చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. కాంగ్రెసులో ఉన్న చిరుకు బాలయ్యే గట్టి పోటీ అని టిడిపి భావిస్తుండగా, అంత సీన్ లేదని కాంగ్రెసు అంటోంది.












Click it and Unblock the Notifications