థానేలో సోనియా గాంధీ పేరుతో నకిలీ రేషన్ కార్డు

అంతేకాదు వారి సంతానంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, సోనియా కూతురు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు ఉన్నాయట. ఈ కార్డులో సోనియా కుటుంబం యొక్క వార్షికాదాయం రూ.30వేలుగా పేర్కొన్నారు. మరో విషయమేమంటే ఈ కార్డు ద్వారా ఇప్పటికి రెండుసార్లు రేషన్ కోటా విడుదలైందట.












Click it and Unblock the Notifications