సొంతూరులో స్టెప్పులేసిన మంత్రి గల్లా అరుణ కుమారి

కాగా సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు జిల్లాతో పాటు ప్రక్క జిల్లాల ప్రజలు కూడా భారీగా తరలి వస్తారు. అయితే ఇలాంటి పోటీలకు అనుమతిచ్చిది లేదని అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా తమిళనాడులో ఈ సంవత్సరం జల్లికట్టు పోటీలపై నిషేధం ఎత్తి వేశారు.












Click it and Unblock the Notifications