చిరు నేతల ప్రమాణ స్వీకారం: నాగబాబు, అల్లు హాజరు

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, చిరు సోదరుడు నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, డికె అరుణ, సునితా లక్ష్మా రెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. గంటా, సిఆర్‌ల స్వంత జిల్లాల నుండి భారీగా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. అయితే రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు పరిమిత పాసులు మాత్రమే ఉండటంతో అందరికీ లోపలకు వెళ్లేందుకు అవకాశం దక్కలేదు. దీంతో జిల్లాల నుండి వచ్చిన పిఆర్పీ క్యాడర్ నిరాశకు లోనయింది. తమిళనాడు గవర్నర్ రోశయ్య మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ఫోన్‌లో అభినందించారు.












Click it and Unblock the Notifications