మీసం మెలేసి తొడ కొట్టలేదేం?: బాలయ్యకు కాంగ్రెస్ ప్రశ్న

వందమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా కాంగ్రెసును ఏమీ చేయలేరని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. చిరంజీవికి ప్రజాధరణ ఉందన్నారు. ఎన్టీఆర్ మద్యంపై నిషేధం విధిస్తే మీ బావ బార్ దుకాణాలు బార్లా తెరిచారన్నారు. హార్స్ పవర్ రూ.50కి ఎన్టీఆర్ ఇస్తే బాబు దానిని రూ.600కు చేశారన్నారు. ఆ రోజు తొడకొట్టకుండా, అప్పుడు మీసం మెలేయకుండా బాలయ్య ఏం చేశారని ప్రశ్నించారు. సొంత డెయిరీ కోసం పాల సంఘాలను తొక్కి వేశారన్నారు. చంద్రబాబు ఓ కిరాతకుడన్నారు.












Click it and Unblock the Notifications