జూ.ఎన్టీఆర్‌పై లక్ష్మీపార్వతి అవాస్తవాలు: రేవంత్ రెడ్డి

జూనియర్ ఎన్టీఆర్‌కు చిత్రాలు రాకుండా తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారనే వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్టీఆర్‌కు సినిమాలు లేవంటే ఆయనను అవమానించినట్లేనన్నారు. జగన్‌కు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత లక్ష్మీ పార్వతి మాట్లాడాలన్నారు. జూ.ఎన్టీఆర్ ఖచ్చితంగా టిడిపిలో ఓ భాగమని మరో నేత వర్ల రామయ్య చెప్పారు. లక్ష్మీ పార్వతి గోబెల్స్ ప్రచారం మనుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications