బాలయ్యనంటే నాలుక కోస్తా: లక్ష్మీపార్వతిపై నన్నపనేని

లక్ష్మీ పార్వతి లేకుంటే ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయి ఉండేవారన్నారు. ఆయనకు భారతరత్న వచ్చేదన్నారు. ఆమె లేకుంటే పార్లమెంటులో ఇప్పటికే విగ్రహం ఉండేదన్నారు. కాగా సోమవారం లక్ష్మీ పార్వతి బాలయ్యపై కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మృతికి కారకుడైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు పలకవద్దని బాలయ్యకు సూచించారు. చిరంజీవిపై పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదని అన్నారు.












Click it and Unblock the Notifications