రెండు పదవులకే చిరంజీవి సంతృప్తి: చంద్రబాబు

అమలాపురంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసంపై ఆయన స్పందించారు. విగ్రహాల ధ్వంసం చాలా బాధాకరమన్నారు. రాజ్యాంగ నిర్మాతను కించపర్చడం సరికాదన్నారు. ఇది క్షమించరాని బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా అంతకుముందు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లిన చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో దిగారు. పశ్చిమ గోదావరి జిల్లాకు బయలుదేరారు. మార్గమధ్యంలో హనుమాన్ జంక్షన్‌లోని అభయాంజనేయ స్వామిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications