చిరంజీవిపై పోటీ చేయ్: బాలకృష్ణకు ఎమ్మెల్యేల సవాల్

కాగా ఇటీవల బాలకృష్ణ, చిరంజీవిల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. సామాజిక న్యాయం పేరుతో పార్టీని స్థాపించిన వారు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెసుకు అమ్ముకున్నారని, తనను ఎవరో చిన్న పిల్లవాడు అన్నారని అతను తనను ఒకవైపే చూశాడని రెండోవైపు చూడలేదని చిరంజీవిని ఉద్దేశించి బాలయ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications