కామాఖ్య ఆలయం వద్ద ప్లాస్టిక్ సంచీలో మనిషి తల

తెగిన పడిన తలను బట్టి హతుడు స్థానికుడు కాదని పోలీసులు అంటున్నారు. ఆ వ్యక్తి మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు. తల లభించిన చోటు రక్తం మరకలు లేవని, అందువల్ల హత్య మరో చోట జరిగి ఉంటుందని, తలను నరికి కామాఖ్య ఆలయానికి తెచ్చి ఉంటారని పోలీసులు అంటున్నారు. కామాఖ్య ఆలయంలో మనిషిని బలి ఇచ్చి ఉంటారనే అనుమానాలను పోలీసులు తోసిపుచ్చడం లేదు. మనుషులను బలి ఇచ్చిన చరిత్ర కామాఖ్య ఆలయానికి ఉంది.












Click it and Unblock the Notifications