హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో సూపర్ సింగర్ వైష్ణవీ కృష్ణ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vaishnavi krishna
హైదరాబాద్: ఐడియా సూపర్ సింగర్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్న వర్ధమాన గాయని వైష్ణవి కృష్ణ (19) బస్సు ఢీకొని మరణించింది. శుక్రవారం ఉదయం 10.30కు సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా సాయంత్రం 3.30కు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

మామ ఆమెను ప్యారడైజ్ వద్ద బైక్‌పై తీసుకొచ్చి దించాడు. బైక్ దిగి రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుండగా వెనక నుంచి వచ్చిన బస్సు ఆమెను ఢీకొట్టింది. ఆమె స్వస్థలం గుంటూరు. మా టీవీ సూపర్ సింగర్స్ పోటీల ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది.

English summary
MAA TV super singer contestant Vaishnavi krishna dies in a road accident this evening while crossing the road at Paradise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X