గోవా బిజెపి వశం, ఉత్తరాఖండ్‌లో అంతుపట్టని నాడి

ఇక గోవాలో కాంగ్రెసుకు చుక్కెదురయింది. నిన్నటి వరకు అధికారంలో కాంగ్రెసును ప్రజలు గద్దెదించారు. బిజెపి ఎనిమిది సీట్లలో గెలిపొంది మరో ఎనిమిది సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు కేవలం రెండు సీట్లలో గెలిచి మరో రెండు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒకస్థానంలో గెలుపొంది మూడు స్థానాలలో ముందంజలో ఉన్నారు. గోవాలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బిజెపి అధికారం కైవసం చేసుకోనుంది.












Click it and Unblock the Notifications