ఉత్తరప్రదేశ్ ఓటమి బాధ్యత నాదే: రాహుల్ గాంధీ

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు రాహుల్ గాంధీని బాధ్యుడిని చేయలేమని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. ప్రచారానికి నేతృత్వం వహించిన నేతగా రాహుల్ గాంధీ పని ప్రజలను ఆకట్టుకోవడం, పార్టీ సిద్ధాంతాన్ని చెప్పడమేనని ఆమె అన్నారు.
ఉత్తరప్రదేశ్ ఫలితాలు తమను నిరాశపరిచాయని బిజెపి జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. మొత్తంగా ఐదు రాష్ట్రాల ఫలితాలు తమకు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన అన్నారు. రెండు పార్టీల మధ్య ఓటర్లు కేంద్రీకృతం కావడంతో తమ పార్టీకి నష్టం జరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications