యుపిలో మాయావతి ఔట్, ఉత్తరాఖండ్‌లో కింగ్ మేకర్?

2007 ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో బిఎస్పీ తక్కువ సీట్లనే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2007లో 8 సీట్లలో గెలిచిన బిఎస్పీ ఇప్పుడు నాలుగు సీట్లలో మాత్రమే గెలుపొందే అవకాశముంది. అయినప్పటికీ బిజెపి, కాంగ్రెసులలో ఏ పార్టీకి సాధారణ మెజార్టీ రాకపోవడం, ఆ మెజార్టీకి ఇరు పార్టీలు దరిదాపుల్లో ఉన్న నేపథ్యంలో బిఎస్పీయే కీలకం కానుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications