తెలంగాణపై మాయావతి ఓటమి ఎఫెక్ట్ పడుతుందా?

అయితే, తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నాయకుల విశ్లేషణలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ వేరు, మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన మంత్రం వేరని వారంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని మాయావతి ఎన్నికల కోసమే ముందుకు తెచ్చారని, రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే దాన్ని వాడుకోవాలని అనుకున్నారని, విభజన విషయంలో మాయావతి సీరియస్‌గా లేరని వారంటున్నారు. అందువల్ల మాయావతి ఓటమి ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుపై వ్యతిరేకంగా పడే అవకాశాలు లేవని అంటున్నారు.












Click it and Unblock the Notifications