లిక్కర్ మాఫియా లింక్స్, ఏడుగురు పోలీసాఫీసర్ల అరెస్టు

మామూళ్లు తీసుకుని ఆబ్కారీ చట్టం నిబంధనలను ఉల్లంఘించడానికి మద్యం సిండికేట్లకు అవకాశం కల్పించారనేది పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణ. గతంలో మహబూబాబాద్ డిఎస్పీగా పనిచేసిన ప్రస్తుత కొత్తగూడెం ఓఎస్డీ శ్రీరామ్ ప్రసాద్, ఆదిలాబాద్ ఓఎస్డీ బి. ఉమామహేశ్వర్, పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న డిఎస్పీ వీరేశ్వరరావు, సుబేదారి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రణధీర్, ఖాజీపేట సిఐ విజయ సారథి, ఆదిలాబాద్ (రూరల్) సిఐ వి. శ్రీధర్ రావు, కర్నూలు పోలీసు కంట్రోల్ రూం సిఐ బి గుణశేఖర్ బాబు అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications