నాకు తెలియదు, తెలిస్తే...: డిఎల్ రాజీనామాపై బొత్స

సగం మంది అభ్యర్థులను కూడా గుర్తించామని చెప్పారు. ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. తమది కుటుంబ, ప్రాంతీయ పార్టీ కాదని, జాదీయ పార్టీ అని అన్నారు. ఓ విధానం ప్రకారం తాము నడుచుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి శంకర రావు వ్యాఖ్యలపై పార్టీ ఫోరంలోనే మాట్లాడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications