నా కూతురు చంద్రబాబును కలవలేదు: నన్నపనేని

తన కూతురికి గానీ, కుమారుడికి గానీ రాజకీయాలంటే తొలి నుంచి ఇష్టం లేదని, అయితే అల్లుడు మాత్రం తొలి నుంచి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానించేవాడని ఆమె చెప్పారు. వైయస్సార్ మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏర్పాటు చేయడంతో అల్లుడు, కూతురు అందులో చేరారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications