కూతురి పట్ల అసభ్య ప్రవర్తన, భర్తను చంపిన భార్య

మరోవైపు మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌లో హమాలీ కాలనీలో దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతనిని వెంటనే హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. రంగారెడ్డి జిల్లా చీలాపూర్‌లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కర్నూలు జిల్లాలో ఓ పేకాడ ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ.9,500 స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications