జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్: చంద్రబాలకు భద్రత

దీంతో మానవ హక్కుల సంఘం ఆమెకు భద్రత కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశించింది. వారి ఆదేశాల మేరకు భద్రత చంద్రబాలకు భద్రత కల్పించామని కూకట్‌పల్లి ఎసిపి తెలిపారు. సిబిఐ జెడి లక్ష్మీ నారాయణకు కూడా ఇటీవల భద్రత పెంచిన విషయం తెలిసిందే. తన కాల్ లిస్ట్ ఎవరో సేకరించారన్న సమాచారం తెలుసుకున్న జెడి అప్పటి వరకు తాను ఉపయోగిస్తున్న రెండు నెంబర్‌లను వినియోగించడం మానేశారు. అధికారుల అనుమతితో మరో నెంబర్ తీసుకున్నా, దానిని ఎవరికీ ఇవ్వలేదు.
తన కాల్ లిస్ట్ సేకరించారన్న సమాచారం అందుకున్న తనపై ఎవరో నిఘా పెట్టారన్న సమాచారాన్ని ఢిల్లీలోన కేంద్ర కార్యాలయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఆ కారణంగానే అధికారులు జెడికి భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. కాగా తన కాల్ లిస్ట్ బహిర్గతంపై చంద్రబాల సైబరాబాద్ క్రైం పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఎసిబి స్థాయి అధికారితో విచారణ జరిపిస్తున్నారు. సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ కూడా తన కాల్ లిస్ట్‌ను బయట పెట్టడంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి, ఏ క్షణంలోనైనా నిందితులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications