ఎంసెట్ ఫలితాలు విడుదల: టాప్ ర్యాంకర్లు వీరే

ఎంసెట్‌కు సంబందించి మార్కులతో పాటు ర్యాంకుల వివరాలను కూడా అందించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి జులైలో కౌన్సెలింగ్ జరుగుతుందని, ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతాయని దామోదర రాజనర్సింహ చెప్పారు. మెడిసిన్ విభాగం టాప్ పది ర్యాంకర్లలో బాలురు పది మంది ఉన్నారు. ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన నితీష్ చంద్ర ఫస్ట్ ర్యాంకు సాధించాడు. అతను 149 మార్కులు సాధించాడు. మెడిసిన్ విభాగంలో హైదరాబాదుకు చెందిన రెడ్డి విజయకేతన్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్లు, సాధించిన మార్కులు
1. చింతా నితీష్ చంద్ర - 149 (రంగారెడ్డి జిల్లా)
2. ఎవిబి మనోజ్ కుమార్ - 148 (విశాఖపట్నం)
3. నల్లమిల్లి రూపేష్ - 147 (విజయవాడ)
4. ధీరజ్ రెడ్డి - 146 (హైదరాబాద్)
5. సాయికుమార్ రెడ్డి - 146 (విజయవాడ)
6. మంద మకరందు - 146 (విజయవాడ)
7. ప్రభాకర్ వరణ్ - 146 (విజయవాడ)
8. ఆకుల శ్రీనితీష్ - 144 (విజయవాడ)
9. అనీలా యాదవ్ - 144 (నిజామాబాద్)
10. సుష్మ - 143 (విశాఖపట్నం
మెడిసిన్ విభాగంలో టాప్ ర్యాంకర్లు
1. రెడ్డి విజయకేతన్ - 155 మార్కులు (హైదరాబాద్)
2. సుంకర లోకేంద్ర పవన్ కుమార్ - 154 (విజయవాడ)
3. డివిఆర్ సాయి - 153 (ప్రకాశం జిల్లా)
4. కె. నరేష్ బాబు - 152 (వరంగల్)
5. దాసరి ఉత్తేజ్ - 152 (విజయవాడ)
6. బొబ్బిలి సవ్యసాచి - 152 (విజయవాడ)
7. భరద్వాజ - 152 (నెల్లూరు)
9. కె అక్షయ్ - 152 (హైదరాబాద్)
10. గడ్డం వినూత్న - 152 (రంగారెడ్డి జిల్లా)
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications