ముంబైలో బాంబు కలకలం, అనుమానంతో తనిఖీ

ఆ తర్వాత ఉగ్రవాద నిరోధక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మాల్‌కు సమీపంలోని చెత్తకుండీ వద్ద ఉన్న అనుమానాస్పద వస్తువును తీసుకుని పరిశీలించారు. సినిమాల్లో పొగను సృష్టించడానికి వాడే పొగంబాబు అని బాంబు స్క్వాడ్ తేల్చింది. దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు.
అనుమానాస్పద వస్తువు ఉందని తెలియగానే బాంబు స్క్వాడ్ మాల్‌ను ఖాళీ చేయించారు. పరిసర ప్రాంతాలను కూడా ఖాళీ చేయించారు. అనుమానాస్పదంగా కనిపించింది పొగబాంబు మాత్రమేనని, అసలు బాంబు కాదని బాంబు స్క్వాడ్ తేల్చింది.
అనుమానాస్పద వస్తువును పోలీసులు తనిఖీ చేస్తున్నారని, భయపడాల్సిందేమీ లేదని ముంబై పోలీసు అధికార ప్రతినిధి నిసార్ తంబోలి చెప్పారు.












Click it and Unblock the Notifications