గీతికా శర్మ ఫోన్ దొరికింది: మెసేజ్ క్లూస్ దొరకొచ్చు

కందా మూడు రోజుల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. అయితే, ఇప్పటి వరకు కందా భార్యగా చెబుతున్న వర్ధమాన నటి అంకితా సింగ్‌ను పోలీసులు ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ఆమె సింగపూర్ నుంచి తిరిగి వచ్చింది. తన సూసైడ్ నోట్‌లో గీతికా శర్మ అంకితా సింగ్ పేరును కూడా ప్రస్తావించింది. గీతికా గైర్హాజరీలో కందా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు అంటున్నారు.
కందా దర్యాప్తులో గీతికా శర్మ ఫ్రెండ్ నావికా దళ కెప్టెన్ గురించి ప్రస్తావించారని, అతని పాత్రపై కూడా తాము దర్యాప్తు చేశామని, ఈ కేసుతో అతనికి ఏ విధమైన సంబంధం లేదని, కేసును తప్పు దారి పట్టించడానికి కందా ఆ పేరు చెప్పారని పోలీసులు అంటున్నారు. సోమవారంనాడు గీతికా శర్మ తల్లిని పోలీసులు మరోసారి ప్రశ్నించారు.
ఇదిలావుంటే, గుర్గావ్‌లో తనకు కందా ఫ్లాట్ కొనిచ్చినట్లు వచ్చిన వార్తలను వర్ధమాన నటి నూపుర్ మెహతా ఖండించారు. గోవాలోని ఎండిఎల్ఆర్‌లో తాను 2009లో ఉద్యోగం వదిలేశానని ఆమె చెప్పారు. తనకు గుర్గావ్‌తో ఏ విధమైన సంబంధం లేదని ఆమె అన్నారు. కందాకు ఆశ్రయం ఇచ్చిన సర్పంచ్‌పై కేసు పెట్టడానికి పోలీసులు సిద్ధపడుతున్నారు. గీతికా, అంకితలకు మధ్య గొడవ విషయంలో సమాచారం ఇవ్వగలిగే ఓ వ్యాపారవేత్తను తాము గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications