బ్రిటన్ ప్రిన్స్ భార్య అర్ధనగ్న చిత్రాలు ప్రచురించిన 'చి'

బ్రిటన్ యువరాణి కేథరీన్ అర్ధనగ్న చిత్రాలను ప్రచురించిన చి పత్రిక మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీకి చెందినది. కేథరీన్ రెండు ఫోటోలను గత వారం కూడా క్లోజర్ అనే మ్యాగజైన్ ప్రచురించింది. ది క్వీన్ ఈజ్ న్యూడ్ అని పెద్ద హెడ్డింగ్‌తో మ్యాగజైన్ మొదటి పేజీలో ఆమె ఫోటోలు వేసింది. ఇది కూడా బెర్లుస్కోనీకి చెందిన సంస్థనే కావడం గమనార్హం.
కేథరీన్ ఫోటోలను అలా ప్రచురించడంపై రాజకుటుంబం న్యాయవాదులు కోర్టుకెక్కారు. వారు కోర్టుకు హాజరు కానున్నారు. కాగా 'చి' ఎడిటర్ అల్ఫోన్సో సిగ్నోరిని మాత్రం ఇవి అసాధారణమైన రిపోర్టేజ్‌గా పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఫ్యూచర్ క్వీన్ మొదటిసారి సహజంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. కాగా కోర్టుకెక్కిన రాజకుటుంబం న్యాయవాదులు క్వీన్ అర్ధనగ్న ఫోటోలను నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications