బిలావల్‌తో లవ్ అఫైర్: హీనా ఆత్మహత్యాయత్నం?

హీనా రబ్బానీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా ఆ పత్రికే రాసింది. నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినట్లు ఆ పత్రిక రాసింది. తన లక్షాధికారి భర్త ఫిరోజ్ గుల్జార్ తన వ్యాపార భాగస్వామితో వైవాహికేతర సంబంధం నెరుపుతున్నట్లు తెలియడంతో హీనా రబ్బానీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు ఆ పత్రిక రాసింది.
ఆ పత్రికా కథనం ప్రకారం - హీనాకు, గుల్జార్‌కు మధ్య అపనమ్మకం పెరుగుతూ వచ్చింది. దీంతో తన కన్నా 11 ఏళ్లు చిన్నవాడైన బిలావల్‌తో హీనా ప్రేమలో పడింది. తన భార్యకు, బిలావల్‌కు మధ్య ప్రేమాయణం నడుపుతున్నట్లు వచ్చిన వార్తలను హీనా భర్త గుల్జార్ ఖండించారు. పాకిస్తాన్ రాజకీయ విభేదాల కారణంగానే తన భార్యపై కుట్ర జరిగి, అటువంటి వార్తలు వచ్చాయని ఆయన అన్నారు.
హీనాకు వ్యతిరేకంగా ఐఎస్ఐ కుట్ర చేసిందని పిపిపి నాయకుడొకరు అన్నారు. అదృశ్యమైనవారిపై దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితికి వెసులుబాటు కల్పించడం వల్ల హీనాపై ఐఎస్ఎ కుట్ర చేసిందని అంటున్నారు. ఐఎస్ఐపై విమర్శలను పాకిస్తాన్ సైన్యం ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైవని వ్యాఖ్యానించింది.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications