రాజకీయాలపై షకీలా ఆసక్తి: త్వరలో ఏదో పార్టీలోకి?

1973 నవంబర్ 19న పుట్టిన షకీలా సాఫ్ట్ కోర్, బి టైప్ మూవీస్‌లలో నటించింది. ప్రధానంగా మలయాళం, తమిళ్, తెలుగు, పంజాబీ, కన్నడ తదితర భాషా చిత్రాలలో నటించింది. ఆమె బి గ్రేడ్ చిత్రాలలో 1990లలో నటించింది. ఆ తర్వాత చెన్నై వెళ్లిన ఆమె సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రవేశించింది.
ప్రధానంగా తొలుత తమిళ సాఫ్ట్ పోర్న్ చిత్రాలలో నటించింది. ఆమె తన ఇరవయ్యో ఏట ప్లే గర్ల్ చిత్రంలో సహాయ నటి పాత్ర పోషించింది. ఈ చిత్రం పోర్న్ మూవీ. ఈ చిత్రంలో సిల్క్ స్మిత ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత పలు బి గ్రేడ్ చిత్రాల్లో షకీలా నటించింది. కిన్నరతుంబికల్ చిత్రం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. ఆమె మళయాలంలో నటించిన పలు చిత్రాలు ఇతర భాషల్లోకి అనువదింపబడ్డాయి.












Click it and Unblock the Notifications