రామలక్ష్మణులు చెడ్డవారన్న బిజెపి నేత రాం జెత్మలానీ

గురువారం ఆయన స్ర్తీ పురుష సంబంధాలప రాసిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాముడు చెడ్డ భర్త అని, ఆయనను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరాధించనని, ఎందుకంటే, ఎటువంటి కారణం లేకుండానే తన భార్య సీతను ఆయన అడవులకు పంపించేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
బిజెపిని ఇరుకునపెట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఎవరో ఏదో అన్నారనే చిన్న కారణంతో అమాయకురాలైన సీతను అడవులకు పంపేశాడని, రాముడి కంటే లక్ష్మణుడు మరింత చెడ్డవాడన్నారు. సీతను రావణుడు ఎత్తుకుపోయినప్పుడు ఆమెను వెతకాల్సిందిగా రాముడు కోరితే.... లక్ష్మణుడు అందుకు నిరాకరించాడన్నారు.
ఆమె తనకు వదిన అని, తాను తల ఎత్తి ఎన్నడూ ఆమె ముఖాన్ని చూడలేదని, అందుకని ఆమెను తాను గుర్తించలేనని చెప్పాడన్నారు. స్వామి వివేకానందను, దావూద్ ఇబ్రహింను పోలుస్తూ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వ్యాఖ్యానిస్తే ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు మంచి వారు కారంటూ జెఠ్మలానీ వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications