21 మంది టెక్కీల అరెస్ట్: ఇద్దరు సెక్స్ వర్కర్లకు విముక్తి

జూదం ఆడుతున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పాత్రధారి వేణును కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుండి లక్షా నలభై తొమ్మిది వేల రూపాయలు తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్నామని, సోమవారం వారిని కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు.
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో...
ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంటిలో బంజారాహిల్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరు సెక్స్ వర్కర్‌లను ఆ ఊబి నుండి రక్షించారు. పోలీసులు శనివారం రాత్రి రెయిడ్ చేశారు. రక్షించిన ఇద్దరు సెక్స్ వర్కర్‌లను పోలీసులు రెస్క్టూ హోంకు తరలించారు. ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. అతనిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. సూత్రధారి సహాయకుడు పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications