సెల్యూట్ చేస్తున్నా: గుజరాత్‌పై ఐశ్వర్యరాయ్ ప్రశంసలు

గుజరాత్ విజయగాథ తనను ఎంతో ముగ్ధురాలిని చేసిందని, నిజంగా అత్యంత అభినందనీయమైన విషయమని అన్నారు. గుజరాత్ సాధించిన విజయాల గురించి తనకు తెలుసునని, తనకు ఇక్కడ ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుందన్నారు. నానాటికి గుజరాత్ బలోపేతమవుతోందని... ఈ విజయాన్ని తాను మనసారా అభినందిస్తున్నానని చెప్పారు. గుజరాత్ విజయగాథకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ఐశ్వర్యరాయ్ మామ అమితాబ్ బచ్చన్ గుజరాత్ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అమితాబ్ వల్ల గుజరాత్ పర్యాటక రంగంలో అనూహ్యమైన మెరుగుదల కనిపించిందని, సందర్శకుల సంఖ్య పెరిగిందని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంతకాలంగా చెప్పుకుంటోంది.












Click it and Unblock the Notifications