మీ శిష్యుడ్నే: టిఆర్ఎస్ హరీష్, టిడిపి నేతల ప్రశంసలు

ఆ సమయంలో అటుగా గాలి ముద్దుకృష్ణమ, బొజ్జల కలిసి వస్తున్నారు. వారిని చూసిన ఓ మీడియా ప్రతినిధి చిత్తూరు బ్రదర్స్ వస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఈ హరీశ్ రావు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దగ్గరికి వచ్చిన గాలి ఏదో జోగి బ్రదర్స్ అన్నట్టు మమ్మల్ని చిత్తూరు బ్రదర్స్ అంటున్నావేమిటని ప్రశ్నించారు.
మా ముందు నిక్కర్లు వేసుకొని తిరిగినోడివి అంటూ.. అలా అయిపోయింది పరిస్థితంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో హరీశ్ నవ్వుతూ గాలికి, బొజ్జలకు రెండు చేతులతో నమస్కారం చేస్తూ.. తాను మీ శిష్యుడినే కదా అన్నారు. దీంతో గాలి నవ్వుతూ హరీష్ రావు భుజంపై చేయి వేశారు.
మళ్లీ హరీశ్ రావే మాట్లాడుతూ.. మీరు, మా మావయ్య, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు వడ్డించానని, ఎలా మర్చిపోతాను సార్ అంటూ గుర్తు చేశారు. దీంతో గాలి, బొజ్జల ఇద్దరూ నవ్వుతూ.. బాగా ఎదిగావు, బాగా మాట్లాడుతున్నావంటూ మెచ్చుకున్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications