ఇబ్బంది పెట్టినందుకు అందరికీ సారీ: సినీ నటి అంజలి

"గత ఐదారు రోజులుగా నా జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాసెస్‌లో కొంత మంది నిర్మాతలు, దర్శకులు, కో-ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టాను. అందరికీ సారీ చెబుతున్నాను. ప్రస్తుతం నా కెరీర్, నా లైఫ్ పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. ఎంతో మంది అభిమానులు, నా కుటుంబ సభ్యులు జరిగిన సంఘటనలకు ఎంతో ఆందోళన చెందారు.
జరిగిన దానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియావారు సహృదయంతో నన్ను అర్థం చేసుకుని నాకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు. సోమవారం నుంచి నేను షూటింగ్స్‌లో పాల్గొంటాను. సురేష్ ప్రొడక్షన్ సంస్థ 'బోల్ బచ్చన్' హిందీ చిత్రం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌కి సోమవారం నుంచి హాజరవుతాను.
ఆ తర్వాత బలుపు, ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ పూర్తి చేస్తాను. ఇక నా దృష్టంతా సినిమాల మీదే. నాకు అండగా నిలిచిన నా సోదరికి, సోదరులకు నా థాంక్స్' అని ఆ ప్రకటనలో అంజలి పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications