సోనియా మెచ్చుకున్నారు: వైజాగ్‌పై సుబ్బిరామిరెడ్డి

విశాఖపట్నం జిల్లాలో తాను 32 ఏళ్లుగా ధార్మిక, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నానని, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాల్పడుతున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాక వర్గాలు, మత్స్యకారులు, మహిళా సంఘాల సంక్షేమానికి వేదికలను ఏర్పాటు చేశానని, ప్రత్యేకంగా వైద్య, ఆరోగ్య ఫోరం ఏర్పాటు చేసినట్లు సోనియాకు వివరించారు.
దేవాలయాలు, చర్చిలు, మసీదుల మరమ్మతులకు సాయం అందించానని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాల వితరణ, మహిళలకు కుట్టుమిషన్లు, లక్షల మందికి కంటి ఆపరేషన్లు వైద్య సాయం అందించినట్లు చెప్పుకున్నారు. విశాఖను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.
సోనియాతో భేటీ అనంతరం సుబ్బిరామి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సోనియా గాంధీ అభినందించారని, సంక్షేమ పథకాలను మరింత మందికి చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ స్థానం తనదే అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications